• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జూన్ 4న కేరళకు రుతుపవనాలు

    నైరుతి రుతపవనాల్లో కదలిక వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి చేరినట్లు వెల్లడించింది. జూన్ 4వ తేదీవరకు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది. జూన్ 18 నాటికి రుతుపవనాలు దేశమంతటా వ్యాపిస్తాయని పేర్కొంది. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వివరించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv