• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • WPL టోర్నీ మొత్తానికి దూరమైన మూనీ

    వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బెత్ మూనీ శాశ్వతంగా దూరమైంది. టోర్నీలో గుజరాత్ ఆరంభ మ్యాచ్‌లో మూనీ మోకాలికి గాయమైంది. ఈ క్రమంలో ఆమె బ్యాటింగ్‌ను వదిలేసి మైదానాన్ని వీడింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మూనీ శాశ్వతంగా టోర్నీకి దూరమైంది. టోర్నీ నుంచి నిష్క్రమించడం కాస్త కలచివేసిందని మూనీ భావోద్వేగ పోస్టు చేసింది. ‘క్రీడలు ఎంత ఉత్సాహాన్నిస్తాయో.. అంతే బాధను కలిగిస్తాయి కదా. గుజరాత్ జెయింట్స్ అభిమానిగా జట్టు విజయాన్ని కోరుకుంటా. రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెడతా’ అని మూనీ పేర్కొంది.