‘‘మోర్బీ’ ఘటన దైవ నిర్ణయం’ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘‘మోర్బీ’ ఘటన దైవ నిర్ణయం’ – YouSay Telugu

  ‘‘మోర్బీ’ ఘటన దైవ నిర్ణయం’

  November 2, 2022
  in India, News

  © ANI Photo

  మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలడం దైవ నిర్ణయం అని, అందులో తమ ప్రమేయం లేదని నిందితుల్లో ఒకరైన ఓరెవా కంపెనీ మేనేజర్ దీపక్ చెప్పారు. ఇలాంటి ఘటన జరగకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా బ్రిడ్జి కేసులో ఇప్పటివరకు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మోర్బీ బ్రిడ్జి పునరుద్ధరణ పనులు చేపట్టే అర్హత ‌అజంతా ఓరెవా కంపెనీకి లేదని న్యాయస్థానంలో పోలీసులు పేర్కొన్నారు. కానీ ఇదే కంపెనీకిి పలుమార్లు కాంట్రాక్టులు అప్పగించినట్లు తెలిపారు.

  Exit mobile version