• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బీజేపీలో 12 మంది మంత్రలకు పైగా ఓటమి

  కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీలో 12 మందికిపైగా మంత్రులు ఇంటిముఖం పట్టారు. మంత్రులు కే సుధాకర్‌, బీ శ్రీరాములు, వీ సోమణ్ణ, మురుగేశ్‌ నిరాణి, బీసీ పాటిల్‌ వంటి సీనియర్లు ఇందులో ఉన్నారు. స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డే కాగేరి కూడా ఓడిపోయారు.
  చిక్కబళ్లాపురలో మంత్రి కే.సుధాకర్‌ ఓడిపోగా కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రదీప్‌ ఈశ్వర్‌ గెలుపొందారు. బళ్లారి రూరల్‌లో బీజేపీ సీనియర్ నేత శ్రీరాములు ఘోరంగా ఓడిపోయారు.చామరాజనగర, వరుణ రెండు సీట్లలో పోటీ చేసిన మంత్రి వీ.సోమణ్ణ ఎక్కడ గెలవలేదు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv