దుబాయ్ లోని అత్యంత అందమైన భవనం మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ సందర్శకుల కోసం ఎట్టకేలకు ఓపెన్ అయింది. 7 అంతస్తుల భవనం సందర్శకుల కోసం ఇప్పటి నుంచి 50 సంవత్సరాల వరకు తెరిచే ఉంటుంది. ఇటీవల ప్రారంభమైన ఈ భవనం మొత్తాన్ని చూపిస్తూ యూట్యూబ్ లో ఓ వీడియో విడుదలైంది. ఇందులో నిర్మాణంలోని అద్భుతమైన వింతలు, విశేషాలను చూపించారు. ప్రపంచంలోనే అందమైన భవనాన్ని మీరు కూడా చూసేయండి.