• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

    హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్తతో ఆమె గొడవ పడి క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టింది. వారిని చంపి తాను కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు తెెలుస్తోంది. స్థానికులు ఆమెను అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv