- ఆగస్ట్ నెలలో మొదటివారంలో రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
- ఆగస్ట్ 5: సీతారామం
- ఆగస్ట్ 5: బింబిసార
**ఓటీటీ**
- ఆగస్ట్ 5: పక్కా కమర్షియల్ (ఆహా, నెట్‌ఫ్లిక్స్)
- ఆగస్ట్ 4: కడువా (అమెజాన్ ప్రైమ్)
- ఆగస్ట్ 5: డార్లింగ్స్ (నెట్‌ఫ్లిక్స్)
- ఆగస్ట్ 3: లైట్ ఇయర్ (హాట్‌స్టార్)