• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • థియేట‌ర్ /ఓటీటీలో ఈ వారం వ‌స్తున్న‌ సినిమాలు

    RRR రిలీజ్ కావ‌డంతో ఈ వారంలో పెద్ద సినిమాలేవి విడుద‌ల కావ‌డం లేదు. మ‌రో వారంపాటు థియేట‌ర్ల‌లో ఈ బిగ్గెస్ట్ ఇండియ‌న్ మూవీ హ‌వా కొన‌సాగుతుంది. అయితే తాప్సి న‌టించిన‌ ‘మిష‌న్ ఇంపాజిబుల్’ మూవీ ఏప్రిల్ 1న రిలీజ్ కాబోతుంది. ఇక ఓటీటీలో ఈ వారంలో చాలా సినిమాలు స్ట్రీమ్ కాబోతున్నాయి.
    – ఏప్రిల్ 1: రాధేశ్యామ్ (అమెజాన్ ప్రైమ్‌)
    – ఏప్రిల్ 1: ప్ర‌వీణ్ తాంబే ఎవ‌రు (హాట్‌స్టార్‌)
    – ఏప్రిల్ 1: హ‌లో జూన్ (ఆహా)
    – ఏప్రిల్ 2: ఆడ‌వాళ్లు మీకు జోహార్లు (సోనీలివ్‌)
    మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన మ‌మ్ముట్టి భీష్మ ప‌ర్వం సినిమా కూడా హాట్‌స్టార్‌లో మార్చి 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.