• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ వారం ఓటీటీ/ థియేట‌ర్‌లో విడుద‌ల‌య్యే తెలుగు సినిమాలు

    రామారావు ఆన్ డ్యూటీ: జులై 29

    మాస్ మ‌హారాజ ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ జులై 29న విడుద‌ల కానుంది. ర‌జిషా విజ‌య‌న్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. చాలా కాలం త‌ర్వాత వేణు తొట్టెంపుడి ఈ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. శ‌ర‌త్ మండ‌వ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

    విక్రాంత్ రోణ‌: జులై 28

    క‌న్న‌డ హృరో కిచ్చా సుదీప్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ‌. ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత‌ ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌పై చాలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేసిన స్పెష‌ల్ సాంగ్ రా రా ర‌క్క‌మ్మ సాంగ్ ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. జులై 28న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    ది లెజెండ్ : జులై 28

    ఇటీవ‌ల కాలంలో శర్వణన్ “ది లెజెండ్ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ట్రైలర్ కూడా ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.  “ది లెజెండ్” జూలై 28న అన్ని ప్రధాన భాషలలో విడుదల అవుతుంది. 

    ఓటీటీలో రిలీజ‌వుతున్న సినిమాలు:

    సినిమాభాష‌ఓటీటీరిలీజ్ డేట్
    రాకెట్రీపాన్ ఇండియాప్రైమ్ వీడియోజులై 26
    ది బ్యాట్‌మ్యాన్పాన్ ఇండియాప్రైమ్ వీడియోజులై 27
    777 చార్లీపాన్ ఇండియావూట్ సెల‌క్ట్జులై 29
    19(1)(a)మ‌ల‌యాళండిస్టీ+హాట్‌స్టార్జులై 29
    గుడ్‌ల‌క్ జెర్రీహిందీడిస్టీ+హాట్‌స్టార్జులై 29
    షికారుతెలుగుఆహాజులై 29
    పేప‌ర్ రాకెట్త‌మిళ్‌, తెలుగుజీ5జులై 29

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv