– నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన RRR సినిమా.. అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్
– ఏప్రిల్ నెలలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్
– RRRపై కురుస్తున్న ప్రశంశల జల్లు.. విమర్శకుల నుంచి ప్రశంశలు అందుకున్న చిత్రబృందం
– KGF ట్రైలర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న కరణ్ జోహార్
– బాయ్ ఫ్రెండ్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ బ్రేకప్ ?
– ఈనెల 27న ఆస్కార్ వేడుకలు.. బరిలోకి 5 సినిమాలు
– రేపు నితిన్ మాచర్ల నియోజికవర్గం నుంచి ‘ఫస్ట్ చాప్టర్’ విడుదల