నేటి సినీ విశేషాలు

– నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన ‘కేజీఎఫ్ 2’ మూవీ
– నేడు త‌మిళ ఆహా యాప్ లాంచ్ చేసిన త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎం.కె స్టాలిన్
– నేడు ముంబ‌యిలో ఘ‌నంగా జ‌రిగ‌ని ర‌ణ్‌బీర్-ఆలియా వివాహం
– రేపు ‘శ్రీదేవి-శోభ‌న్ బాబు’ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేయ‌నున్న సాయిధ‌ర‌మ్ తేజ్‌
– ‘కేజీఎఫ్ 2’ నుంచి మెహ‌బూబా ఆడియో ట్రాక్ రిలీజ్

Exit mobile version