మాస్‌రాజా రవితేజ డ్యుయల్ రోల్లో నటించి మెప్పించిన చిత్రం ‘ధమాకా’. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. భీమ్స్ సిసిరేలియో అందించిన సంగీతం మూవీకి పెద్ద అసెట్‌గా నిలిచింది. కాగా, ఈ సినిమా జనవరి 22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న మరిన్ని సినిమాలివే.
నెట్‌ఫ్లిక్స్‌లో కాపా (మలయాళ చిత్రం) – జనవరి 19
మిషన్ మజ్ను (హిందీ చిత్రం) – జనవరి 20; ఆహాలో
డ్రైవర్ జమున జనవరి 20న వస్తోంది. ఛత్రివాలి (హిందీ) జనవరి 20న జీ5లో విడుదలవుతోంది.