- OTTల్లో కొత్త మూవీల విడుదలపై టాలీవుడ్ ప్రొడ్యూసర్లు సంచలన నిర్ణయం
- థియేటర్లలో సినిమాలు రిలీజైన 50 రోజుల తర్వాతనే ఓటీటీలోకి ఎంట్రీ
- ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమలు కానున్నట్లు ప్రకటన
- మూవీలు కొన్ని రోజులకే OTTల్లో వస్తే థియేటర్లపై ప్రభావముంటుందన్న నిర్మాతలు
- టాలీవుడ్ చలనచిత్ర నిర్మాతల మండలి భేటీలో బుధవారం నిర్ణయం
- దీంతో చిత్రనిర్మాతలు, పంపిణీదారులకు ఉపశమనం