• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎంపీ అవినాశ్ తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత

  కడప ఎంపీ వైెఎస్ అవినాశ్ రెడ్డి తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అవినాశ్ తండ్రి, వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. చంచల్‌గూడ జైలులో ఉన్న భాస్కర్‌రెడ్డికి ఒక్కసారిగా బీపీ పెరిగిపోవటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అవసరమైతే నిమ్స్‌కు తరలించాలని అధికారులు భావిస్తున్నారు. మరో వైపు అవినాశ్ తల్లి శ్రీలక్ష్మీ కూడా అనారోగ్యంతో బాధపడుతుండగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv