• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎంపీ అవినాశ్ తండ్రి నిమ్స్‌కు తరలింపు

    కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి, వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు భాస్కర్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. తొలుత ఆయనను చంచల్‌గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆయనకు గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రత్యేక వైద్యుల సమక్షంలో ఈసీజీ, 2డీఎకో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా అవినాశ్ తల్లి కూాడా అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv