తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వితేజపై దుండగులు దాడి చేశారు. కారు అడ్డగించి ఎక్కిన దుండగులు..కత్తితో బెదిరింపులకు దిగారు. రూ. 75 దోపిడీ చేసి పరారయ్యారు. పంజాగుట్ట పీఎస్ లో ఈమేరకు కేసు నమోదైంది. దుండగుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.

© 2021 KTree
© 2021 KTree