అద్భుతమైన ఆటతో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. బౌండరీ అన్నివైపులా తనదైన షాట్లు కొడుతుండటంతో స్కైని దక్షిణాఫ్రికా బ్యాట్సమెన్ డివిలియర్స్‌తో పోలుస్తున్నారు. దీనిపై స్పందించిన సూర్య… ప్రపంచంలో ఒక్కరే మిస్టర్ 360 ఉంటారని…ఆయనలా ఆడటానికి మాత్రమే తాను ప్రయత్నిస్తున్నాని తెలిపాడు. సూర్య మాటలపై డివిలియర్స్ ట్వీట్ చేశారు. నువ్వు అతి త్వరగా అక్కడి చేరుకుంటున్నావని పేర్కొన్నారు. జింబాంబ్వేపై మ్యాచ్‌లోనూ సూర్య కుమార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు.
సూర్యకుమార్ గురించి Mr.360

© ANI Photo