• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కర్ణాటక కాంగ్రెస్ గెలుపు వెనుక మిస్టర్ కే

    కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు వెనుక ఓ రాజకీయ చతురుడు ఉన్నాడు. టికెట్ల పంపిణీ నుంచి ప్రచారం వరకు జాగ్రత్తగా పర్యవేక్షించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడే ప్రస్తుత కాంగ్రెస్‌ చీఫ్‌ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌ సునీల్ కనుగోలు. గతేడాది మార్చిలో ఆయన కాంగ్రెస్‌తో కలిసే నాటికి ఆ పార్టీలో ఎన్నికల సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. అతడిని బసవరాజు బొమ్మై భాజపాలో తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ భావజాలం నమ్ముతున్నట్లు చెప్పి హస్తం పార్టీని గెలిపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv