• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నారా లోకేశ్‌కు MRI స్కాన్‌

    తెలుగుదేశం యువ నేత నారా లోకేశ్‌కు వైద్యులు MRI స్కాన్‌ చేశారు. కొన్ని రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న నారా లోకేశ్‌ ఇవాళ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కదిరి నియోజకవర్గంలో యాత్ర చేస్తున్న క్రమంలో కార్యకర్తల తోపులాట జరిగి లోకేశ్ భుజానికి గాయమైంది. ఫిజియో థెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి తగ్గలేదు. 50 రోజులుగా నొప్పితో బాధపడుతూనే ఆయన పాదయాత్ర కొనసాగించారు. డాక్టర్ల సూచన మేరకు నంద్యాలలో లోకేశ్‌ కుడి భుజానికి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv