గద్దలకొండ గణేష్ ఫేమ్ మృణాలిని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. స్మైలింగ్ లుక్ తో ఆకట్టుకుంటోంది. లైట్ యాశ్ కలర్ బ్యాక్ లెస్ టాప్ లో ఈ ‘బుజ్జమ్మ’ కైపెక్కిస్తోంది. కాగా గద్దలకొండ గణేష్ మూవీలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. కానీ తమిళ్ లో మాత్రం ఈ భామకు చేతినిండ సినిమాలు ఉన్నాయి. మృణాలినిరవి నటించిన కోబ్రా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.