‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన క్యూట్ అందాలతో మత్తెక్కిస్తోంది. నలుపు రంగు దుస్తుల్లో తళుక్కున మెరిసింది. తన అందంతో చూపరులను కట్టిపడేస్తోంది. తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను మృణాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్షణాల్లో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ‘నాని 30’ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. అటు హిందీలో ‘పిప్పా’, ‘నామునే’ చిత్రాల్లో నటించి తన అదృష్టం పరీక్షించుకోనుంది.
-
Screengrab Instagram: mrunalthakur -
Screengrab Instagram: -
Screengrab Instagram: -
Screengrab Instagram: