• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 201 టార్గెట్‌ని చేధించిన ముంబై

    సన్‌రైజర్స్ విధించిన 201 టార్గెట్‌ని ముంబై ఇండియన్స్ సునాయాసంగా చేధించిది. కెమెరాన్ గ్రీన్ 103(47) అజేయ సెంచరీతో మరో 12 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ 56(37) రాణించాడు. చివర్లో సూర్య కుమార్ యాదవ్ 25(16) మెరుపులు తోడవడంతో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలిచాయి. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయినా లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఈ విజయంతో రాజస్థాన్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv