• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

    ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచులో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రిషభ్ సేన మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచులో గెలవడం ఢిల్లీ క్యాపిటల్స్ కు చాలా అవసరం. ఒక వేళ ఈ మ్యాచులో ఢిల్లీ ఓడిపోతే ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు మూసుకుపోతాయి. ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఒక వేళ ఢిల్లీ ఓడిపోతే ఆర్సీబీ ఫ్లే ఆఫ్స్ చేరుతుంది.