ఈ రోజటి ఐపీఎల్ మ్యాచులో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలవగా నే మరో ఆలోచన లేకుండా బౌలింగ్ తీసుకున్నాడు.
ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. జట్ల వివరాలు..
**ముంబై ఇండియన్స్:** ఇషాన్ కిషన్(w), రోహిత్ శర్మ(c), తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, పొలార్డ్, రమణ్ దీప్ సింగ్, సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, బుమ్రా, మెరిడెత్.
**కేకేఆర్:** రహనే, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(c), నితీష్ రానా, రింకూ సింగ్, రస్సెల్, సునీల్ నరైన్, జాక్సన్(w), ప్యాట్ కమిన్స్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి