• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంబై, ఆర్సీబీ భవిష్యత్ SRH చేతిలో

    లక్నో చేతిలో ఓడటంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. ముంబై ప్లేఆఫ్స్ చేరాలంటే చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించాల్సిందే. అయినప్పటికీ ఆర్సీబీ, పంజాబ్ కనీసం ఒక మ్యాచ్‌లోనైనా ఓడిపోతేనే ముంబైకి అవకాశం ఉంటుంది. ఒకవేళ సన్‌రైజర్స్ చేతిలో ముంబై ఓడితే, ఆర్సీబీ, పంజాబ్ జట్లు చివరి మ్యాచుల్లో చిత్తుగా ఓడిపోవాలి. ఆర్సీబీకి కూడా సన్‌రైజర్స్, గుజరాత్‌తో మ్యాచులున్నాయి. ఈ రెండింట్లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక దాంట్లో గెలిస్తే ముంబై చివరి మ్యాచులో ఓడాలి. రాజస్థాన్ రన్‌రేట్ కన్నా ఎక్కువగా ఉండాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv