• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంబై టాప్ 4 లో నిలవాలంటే?

    -0.128 రన్‌రేట్‌తో ముంబై ఇండియన్స్ 6వ స్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే సరిపోదు. ఎందుకంటే ముంబైతో పోలిస్తే ఆర్సీబీ మెరుగైన రన్‌రేట్‌తో ముందంజలో ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో చివరి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే బెంగుళూరు క్వాలిఫై అవుతుంది. బెంగుళూరుని దాటాలంటే ముంబై ఇండియన్స్ 150 నుంచి 200కు మధ్య ఉన్న టార్గెట్‌ని 70 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేయాల్సి ఉంటుంది. అంటే 8.2 ఓవర్లలోనే టార్గెట్‌ని పూర్తి చేయాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv