• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాస్ గెలిచిన ముంబై

    ఐపీఎల్-2023లో మరో కీలక మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. నేడు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడనున్నాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత లక్నో బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారికి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. లక్నో ప్లేయర్లు కైల్ మేయర్స్, అవేశ్ ఖాన్‌లకు తుది జట్టులో చోటు దక్కలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv