• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాస్ గెలిచిన ముంబై

    ఐపీఎల్-2023లో నేడు ఎలిమినేటర్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ సమరం జరగనుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లక్నో ఫీల్డింగ్‌కు దిగనుంది. ముంబై ఆల్‌రౌండర్ హృతిక్ షోకీన్ తిరిగి జట్టులో చేరాడు. కాగా ఇవాల్టి మ్యాచ్‌లో గెలిచిన వారు క్వాలిఫయర్‌2లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో ఆడనున్నారు. అక్కడ కూడా గెలిస్తే ఫైనల్‌కు దూసుకెళ్లనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv