• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముమైత్ ఖాన్ వారం రెమ్యునరేషన్ ఎంతంటే?

    తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యారు. వారియర్స్ టీం తరఫున తనకు తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా బయటకు వచ్చినట్లు హోస్ట్ నాగార్జున తెలిపారు. తొలుత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ముమైత్ అందరితో బాగానే కలిసినప్పటికీ తర్వాత అసలు కథ మొదలైంది. పలు సందర్భాలలో సింపతి కోసం ట్రై చేస్తున్నట్లు కనిపించింది. గేమ్ మీద కంటే నామినేషన్స్, ఎలిమినేషన్స్ మీద కొంచెం ఎక్కువ ధ్యాస పెట్టినట్లు అనిపించింది. మొత్తం మీద మొదటి వారం ఉండి హౌస్ నుంచి బయటకు వచ్చిన తాను ఎంత మనీ తీసుకుందని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో తనకు వారానికి రూ.80 వేలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.