• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బీరు సీసాతో గొంతుకోసి హత్య!

  తెలంగాణ: సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలంలో దారుణం జరిగింది. మాచిరెడ్డిపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు బీరు సీసాతో యువకుడి గొంతుకోసి హత్య చేశారు. మృతుడిని జహీరాబాద్‌లోని ఆర్యనగర్‌కు చెందిన శ్రీకాంత్‌(30)గా గుర్తించారు. రాత్రి మద్యం తాగించి హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య ఘటనతో సంబంధమున్న ఇద్దరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv