అప్పు తీర్చలేదని హత్య చేసిన ఘటన హైదరాబాద్లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో చోటుచేసుకుంది. జల్పల్లిలో నివసించే ఇస్మాయిల్ ఖాద్రికి ఇద్దరు భార్యలు. కొన్ని నెలల క్రితం సలీం వద్ద రూ.2.50 లక్షలు అప్పు చేశాడు. పెద్ద భార్య తన పేర ఉన్నఇల్లు విక్రయించి భర్తతో విడిపోయింది. అప్పు తీసుకుని నెలలు గడుస్తున్నా, ఇల్లు అమ్ముకున్నా తన అప్పు తీర్చటం లేదని సలీం కక్ష పెంచుకున్నాడు. ఆగ్రహంతో ఇంట్లో కుర్చీలో కూర్చున్న ఖాద్రి తలపై రాడ్తో బాదాడు. దీంతో ఖాద్రీ స్పాట్లోనే మృతి చెందాడు.
అప్పు తీర్చడం లేదని హత్య

© Envato