స్వేచ్ఛా ప్రసంగం అంటే ఏంటో వివరించిన మస్క్

© File Photo

44 బిలియన్ అమెరికన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్వేచ్ఛా ప్రసంగం అంటే ఏంటో వివరించారు. వాక్ స్వాతంత్య్రం అంటే చట్టాలకు లోబడి ఉండడమే అని ఆయన తెలిపాడు. చట్టానికి మించిన సెన్సార్‌షిప్‌కి తాను వ్యతిరేఖం అని తెలిపాడు. ప్రజలు తాము మాట్లాడే వియంలో స్వేచ్ఛను తగ్గించాలని అనుకుంటే చట్టాలను మార్చమని వారు ప్రభుత్వాన్ని కోరతారు. కానీ.. చట్టానికి అతీతంగా వెళ్లి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.

Exit mobile version