• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నా కెరీర్ తలకిందులైంది: బెయిర్‌స్టో

    కాలక్షేపం కోసం ఆడిన గోల్ఫ్ తన కెరీర్‌నే తలకిందులు చేసిందని ఇంగ్లండ్ విధ్వంసకర ప్లేయర్ జానీ బెయిర్‌స్టో తెలిపాడు. ‘‘గాయం నుంచి కోలుకుని మళ్లీనడుస్తానని అనుకోలేదు. ఈ గాయంతో క్రికెట్‌కు దూరమైనట్లేనని భావించా. ఇక జీవితంలో నడవలేను. పరిగెత్తలేను అనుకున్నా. డాక్టర్లు నాకు మనోధైర్యం ఇచ్చారు. ఆ తర్వాత సీరీయస్‌గా వర్కౌట్స్ చేశా. ప్రస్తుతం వందశాతం ఫిట్‌గా ఉన్నా.’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గోల్ఫ్ ఆడుతుండగా స్టిక్ బెయిర్‌స్టో కాలికి తగిలి తీవ్రగాయమైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv