ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ వల్లే తన కెరీర్ నాశనమైందని బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వాపోయింది. సుకేశ్పై ఈ భామ తీవ్ర ఆరోపణలు చేసింది.‘‘సుకేశ్ నా భావోద్వేగాలతో ఆడుకున్నాడు. అతను ఒక మోసగాడు. నన్ను తప్పు దారి పట్టించాడు. నేను అతడు చేసే తప్పులను గుర్తించలేకపోయా. నన్ను నిట్టనిలువునా ముంచాడు. నా కెరీర్ను సర్వనాశనం చేశాడు.’’ అంటూ సుకేశ్పై మండిపడింది. కాగా రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఈ అమ్మడికి మధ్యంతర బెయిల్ లభించింది.
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం