• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాకు ప్రాణహాని ఉంది..ప్రధాని, అమిత్‌షాకు రాజాసింగ్ లేఖ

    గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రధాని, అమిత్ షాకు లేఖలు రాశారు. తనకు, తన కుటుంబానికి ఉగ్రవాద సంస్థల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడం సహా నా కుటుంబంపై మానవ బాంబులతో దాడులు జరిపేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందింది. దేశ, విదేశాల నుంచి నాకు బెదిరింపు కాల్స్ రావటంపై రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోలేదు. నాతో సహా నా కుటుంబానికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలి” అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv