నా ఇద్దరు భార్యలు నా రెండు పిల్లార్స్: అనురాగ్ కశ్యప్

Instagram:anurag kashyap

సినిమా ప్రమోషన్లలో ఆమిర్‌ ఖాన్‌ అనుసరించే బాటనే ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఎంచుకున్నాడు. ఆమిర్‌ మాజీ భార్యలను తన సినిమా ఈవెంట్లకు పిలుస్తుంటాడు. అనురాగ్‌ కూడా తాప్సీతో తాను తెరకెక్కించిన సినిమా ‘దొబారా’ ప్రమోషన్స్‌కు తన మాజీ భార్యలు ఆర్తి బజాజ్,కల్కి కొచ్చిలను పిలిచాడు. వారిద్దరూ తనకు రెండు పిల్లార్ల వంటి వారని అనురాగ్ కశ్యప్‌ చెప్పాడు. దీనికి తన కూతురు స్పందిస్తూ ‘ఐకానిక్’ అని పోస్టు చేసింది.

Exit mobile version