యూట్యూబ్ క్రియేటర్ నదీమ్ పోస్ట్ చేసిన “All Rounder Mochi’’ వీడియో సెన్సేషన్‌గా మారింది. 7.2 మిలియన్ వ్యూస్‌తో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సెవెంజర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నదీమ్(బన్నీ) తన కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు చేస్తూ అలరిస్తున్నాడు. అతడి కామిక్, హ్యూమరస్ ఫర్ఫార్మెన్స్‌కు నెటిజన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. MX TAKATAK లో బన్నీడోప్‌గా ఫేమస్ అయ్యాడు నదీమ్. ఇంటర్నెట్‌ను అతడి కెరీర్ వృద్ధికి ఉపయోగించుకొని అందరికీ నవ్వులు పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.