• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాడు ఉదయ్ హుస్సేన్.. నేడు భగీరథ్: RGV

    తోటి విద్యార్థిపై దాడిచేసిన కేసులో టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. మహీంద్రా యూనివర్సిటీలో విద్యార్థి శ్రీరామ్‌ని దూషిస్తూ భగీరథ్ చేయి చేసుకున్నాడు. తాజాగా, భగీరథ్ ప్రవర్తనపై డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ స్పందించాడు. భగీరథ్‌ని ఇరాక్ నియంత సద్దామ్ హుస్సేన్ కుమారుడితో పోల్చాడు. ‘అప్పట్లో ఇరాక్ డిక్టేటర్ సద్దామ్ హుస్సేన్ కుమారుడు ఉదయ్ హుస్సేన్ రోజులు ఐపోయాయి. ఇప్పుడు అదే ఉదయ్ హుస్సేన్‌గా బండి సంజయ్ కుమారుడు భగీరథ్ అవతరించాడు. కొడుకుగా తండ్రికి చెడ్డపేరు తెచ్చాడు’ అంటూ ట్వీట్ చేశాడు.