• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాగ చైతన్య కస్టడీ ట్విటర్ రివ్యూ

    నాగచైతన్య, కృతి శెట్టి నటించిన కస్టడీ చిత్రం విడుదలయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్‌ సహా పలుచోట్ల ప్రీమియర్స్‌ పడ్డాయి. సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా మెుదటి 30 నిమిషాలు స్లోగా సాగిందని తర్వాత అదిరిపోయిందని చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ సూపర్బ్‌ అని టాక్. సెకండాఫ్‌ సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ అని అంటున్నారు. అయితే, లవ్ ట్రాక్‌, రిపీటెడ్ సీన్స్‌, పాటలు సరిగా లేవని రివ్యూ ఇస్తున్నారు. కాసేపట్లో సినిమా పూర్తి రివ్యూ అందిస్తాం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv