పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కులాలను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ చేస్తున్న వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రంగా స్పందించారు.” రాంగోపాల్ వర్మ పెద్ద వెధవ. అలాంటి సన్నాసి. నీచ్, కమీనే, కుత్తేగాడు ఇండస్ట్రీలో లేడు. వాడి గురించి నేను మాట్లాడను. నేను కాపు సామాజికవర్గంలో పుట్టాను. కానీ, కుల పిచ్చి లేదు. అందర్ని ఒకేలా చూస్తాను. ఒక కులాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తప్పు. ఏ కులమైనా ఎందుకు అమ్ముడుపోతుంది. ప్రజలు ఆత్మాభిమానం లేకుండా బతుకుతున్నారా? అన్నారు.