మూవీ షూట్లో ఎగిరిపడ్డ కారు..స్థానికుల పరుగులు

© File Photo

ప్రముఖ హీరో నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ మూవీ షూటింగా వేగంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో తాజాగా తమిళనాడులోని ఊటీలో కారు బ్లాస్ట్ సీన్ షూట్ చేశారు. దీంతో అక్కడి టీ తోటల్లో ఉన్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. కారు 150 అడుగుల ఎత్తుకు ఎగిరి అక్కడి తోటల్లో పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు.
VIRAL VIDEO : సనిమా షూటింగ్ స్టంట్స్‌తో ఉలిక్కిపడ్డ ఊటీ - TV9

Exit mobile version