నటుడు నాగశౌర్య ఇవాళ వివాహబంధంలోకి అడుగుపెడుతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో అతడు ఏడడుగులు నడవనున్నాడు. బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటళ్లో వీరి వివాహం జరగబోతోంది. నిన్న జరిగిన హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. హల్దీ అనంతరం కాక్టైల్ పార్టీ కూడా నిర్వహించారు. సన్నిహితుల సమక్షంలో కాబోయే సతీమణి వేలికి నాగశౌర్య ఉంగరం తొడిగాడు.
Courtesy Twitter:Nagashourya
Courtesy Twitter:Nagashourya
Courtesy Twitter:Nagashourya