– నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
– ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
– 30 మందికి తీవ్ర గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
– ప్రమాదం సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు
– నార్కెట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద ఘటన
– భద్రాచలం నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగిన ప్రమాదం
– డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమంటున్న ప్రయాణికులు