• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దుబాయ్‌లో నంది అవార్డుల వేడుక

    ‘‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’’ వేడుకలను దుబాయ్‌లో నిర్వహిస్తున్నట్లు టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. 2021, 22లో విడుదలైన చిత్రాలకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగష్టు 12న దుబాయ్ ప్రిన్స్ చేతులమీదుగా ఈ నంది అవార్డులు ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వివరించారు. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా హాజరవుతారని తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv