• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హిందీలో రీమేక్ కానున్న నాని ‘శ్యామ్ సింగ రాయ్’ ?

    నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. 2021 డిసెంబర్ 24వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బంఫర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఓ పెద్ద ప్రొడక్షన్ హౌజ్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. షాహిద్ కపూర్ లేదా అజయ్ దేవగణ్‌ను హీరోగా తీసుకోవాలని చూస్తున్నారట. కాగా నాని నటించిన జెర్సీ ఇప్పటికే హిందీలో రీమేక్ అవుతుండగా.. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ కూడా రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది.