• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సునాక్‌ని కలిసిన నరేంద్ర మోదీ

    జీ7 సమ్మిట్‌కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యేందుకు జపాన్ వెళ్లిన ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై లోతైన చర్చ జరిపినట్లు బ్రిటిష్ హైకమిషన్ వెల్లడించింది. ఇటీవలే బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్3 పట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. దీంతో ప్రధాని మోదీ సునాక్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రజాస్వామ్యం ముఖ్య పాత్ర, పౌరుల సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు హైకమిషన్ తెలిపింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv