అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే వారికి నాసా ఓ అవకాశాన్ని ఇస్తోంది. అయితే, నిజంగా మిమ్మల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లడం కాదు. మీ పేరును మీరు అంతరిక్షానికి పంపవచ్చు. దీనికోసం చేయాల్సిందల్లా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మీ పేరు మరియు పిన్‌కోడ్ వంటి వివరాలతో కూడిన ఫారమ్‌ను పూరించడం. దీంతో ఉచితంగా మీరు మీ ‘బోర్డింగ్ పాస్’ను పొందుతారు. మీరు పూర్తి చేయాల్సిన నాసా వెబ్ సైట్ ను చూసేందుకు Visit Website గుర్తుపై క్లిక్ చేయండి.