• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నవీన్‌.. నువ్వు అస్సలు మనిషివేనా!

    IPL: ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో చేతిలో ఓడిన రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించింది. ఆర్సీబీ ఓటమి పాలవ్వగానే.. LSG బౌలర్ నవీన్‌ ఉల్‌ హక్‌ తన ఇనాస్టాగ్రామ్‌లో ఓ క్రిప్టిక్‌ స్టోరీ పోస్టు చేశాడు. బిగ్గరగా నువ్వుతున్న ఓ వ్యక్తి ఫొటోను షేర్ చేశాడు. అది కోహ్లితో పాటు ఆర్సీబీ జట్టును ఎగతాళి చేసినట్లు ఉంది. అయితే కోహ్లిని హేళన చేసిన నవీన్‌ ఉల్‌హక్‌ను ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఓ ఆటాడేసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ‘ఛీ మరి ఇంత దారుణమా.. నీవు అస్సలు మనిషివేనా’ అంటూ పోస్టులు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv