• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నవీన్ మర్డర్ కేసులో యువతికి రిమాండ్

    హైదరాబాద్- నవీన్ హత్యకేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. హరిహర కృష్ణ స్నేహితుడు హసన్, ప్రియురాలు నిహారిక రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. హసన్‌ను చర్లపల్లి జైలు, నిహారికను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. నిహారిక కోసం నిందితుడు హరిహర కృష్ణ తన స్నేహితుడు నవీన్‌ను అత్యంత పాశవికంగా హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో హత్య చేసిన సంగతి తెలిసిందే.