• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉక్రెయిన్ నుంచి స్వదేశం చేరిన నవీన్ మృతదేహం

    ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో మృతి చెందిన తొలి ఇండియన్ విద్యార్థి నవీన్ మృతదేహం స్వదేశానికి చేరింది. సోమవారం తెల్లవారుజామున బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో అక్కడి సీఎం, పలువురు అధికారులు అతనికి నివాళులర్పించారు. కర్ణాటక ప్రభుత్వం తన కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఆ తర్వాత నవీస్ స్వగ్రామమైన హవేరి జిల్లాకు మృతదేహాన్ని తరలించారు. మెడికల్ స్టూడెంట్ అయిన నవీన్ మార్చి 1న ఉక్రెయిన్ లో రష్యా కాల్పుల్లో మరణించాడు.